మా సవాల్ సంగతి ఏందీ?

వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ను తెరాస స్వీకరించాలని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటిస్తున్న ఆయన.. మండలంలోని అడవిలింగాలలో దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులకు భయపడే మోదీని ప్రశ్నించడం లేదని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com