మిస్సిసాగాలో బుద్ధప్రసాద్‌కు సన్మానం


బృహత్తర టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం(TCAGT) ఆధ్వర్యంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను సోమవారం నాడు ఘనంగా సత్కరించారు. మండలి ప్రసంగిస్తూ కెనడా ప్రవాసులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, తెలుగు సంస్కృతి-సాంప్రదాయల పరిరక్షణకు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రవాస ప్రముఖులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com