మీ సమాచారం మొత్తం మీ స్మార్ట్ ఫోన్ దొంగిలిస్తోంది

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త మీరు నిత్యం ఉపయోగించే పలు యాప్ లు మీ క్రెడిట్ కార్డుల వంటి కీలక వ్యక్తిగత సమాచారాన్ని స్క్రీన్ షాట్ ల రూపంలో రహస్యం గా సేకరిచి ఇతరులకు చేరవేసే ముప్పుంది. వేలాది యాప్ లకు ఇలాంటి సమాచార తస్కరణ సామర్ధ్యముందని తాజా అద్యనమొక్కటి హెచ్చరించింది. ఆండ్రయిడ్ ఫోన్లలో ఉపయోగించే పదిహేడు వేలకు పైగా యాప్ ల పనితీరును తాజా అధ్యయనంలో భాగంగా తాము సమగ్రంగా విశ్లేశించినట్లు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం ఆచార్యులు డేవిడ్ కోపన్స్ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com