ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పర్యటిస్తోన్న ప్రవాసులు

తెలంగాణాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయిన ప్రవాసులు గజ్వేల్, కాళేస్వరం ప్రాంతాల్లో ఆయనతో కలిసి పర్యటించనున్నారు. గజ్వేల్‌లో వాటర్‌షెడ్లు, కాళేశ్వరం ఆనకట్టలను వీరు పరిశీలించనున్నారు. హైదరాబాద్ మేరీగోల్డ్ హోటల్ నుండి ఈ బృందం బయల్దేరింది. ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయకర్త మహేష్ బిగాల, నిజామాబాద్ శాసనసభ్యుడు గణేష్ బిగాలలు ఈ పర్యటనను సమన్వయపరుస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com