మూడు కోట్లు

ఆ విషయం నాకేం తెలుసు ఆయన్నే అడగండి అంటోంది నటి శ్రద్ధాకపూర్‌. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేంటో చూద్దామా. బాహుబలి సిరీస్‌ తరువాత నటుడు ప్రభాష్‌ నటిస్తున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌ నాయకిగా నటిస్తోంది. ఇందుకు గానూ ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకుంటోందట. బాహుబలి చిత్రం తరువాత ప్రభాష్‌ మార్కెట్‌ ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com