మూడు గంటల్లో వెంకన్న దర్శనం

👉ఈరోజు తేదీ 20.01.2018
శనివారం ఉదయం 5 గంటల
సమయానికి,

👉సర్వదర్శనం కోసం 25
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

👉సర్వదర్శనానికి 6-8 గంటల
సమయం పడుతుంది.

👉కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు

👉స్లాట్స్ మేరకు ఉ.8 గం.
తరువాత నేరుగా దర్శనానికి
అనుమతిస్తారు

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు 3 గంటల
సమయం పడుతుంది.

👉నిన్న జనవరి 19 న
71,035 మంది భక్తులకు
స్వామి వారి దర్శనభాగ్యం
లభించినది.
‌ ‌
👉నిన్న 34,017 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

👉నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 3.04 కోట్లు.

👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
అందిన విరాళాలు

అన్నదానం ట్రస్టు: ₹ 8.10 లక్షలు
మరియు $ 5000 (యుయస్ డాలర్లు)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com