మెదడుకు హాని కలగకుండా గుండెపోటుకు చికిత్స

గుండెపోటుకు సరికొత్త చికిత్స పద్దతిని శ్రాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల మెదడుకు ఎలాంటి హానే కలగదని పైగా సహజంగా రోగ నివారణ సాధ్యపడుతుందని అమెరికాకు చెందినా జార్జియా వర్సిటి అగస్టా వర్సిటి పరిశోధకులు చెబుతున్నారు. కొత్త చికిత్సకు ఏబీ 126 అని పేరు పెట్ట్టారు. రక్తకనాలకు సాయపడే ఎక్సట్రా సెల్యులార్ వేసికిల్స్ (ఈవీ) ద్రవంతో నిండిన పదార్ధాలను ఈ చికిత్సలో ఉపయోగించారు. ఆ తర్వాత బ్రెయిన్ కు ఎమ్మారై స్కానింగ్ తీయగా ఎలాంటి హానీ జరుగలేదు. అని గుర్తించామని యూజీఏ ప్రొపెసర్ స్టీవెన్ స్తయిన్స్ వివరించారు. ప్రస్తుతం ఈ పరీక్షలు ప్రాధమిక దశల్లోనే ఉన్నాయని వచ్చే ఏడాది మనుషుల పై కూడా ఈ పరీక్షలు చేయడానికి సిద్ద పడుతున్నట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com