మైరా కన్ఫర్మ్

నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇప్పటిదాకా ప్రకటించలేదు. దీంతో నాగార్జున సరసన నటించబోయే హీరోయిన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ కొత్తమ్మాయిని ఎంపిక చేసినట్లు వర్మ తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వెల్లడించారు. ‘‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ ఎవరన్న విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అవన్నీ తప్పు. హీరోయిన్‌గా చేస్తున్నది ఓ కొత్త అమ్మాయి. తన పేరు మైరా సరీన్‌’’ అంటూ రాసి ఆమె ఫోటోలు షేర్‌ చేశారు వర్మ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com