ఏక దో టీన్ అంటూ మధూరి దీక్షిత్ చేసిన పాపులర్ పాటను బాఘీ టూ లో రీమేక్ చేయగా శ్రిలంగా బ్యూటీ జాక్వేలిన్ పెర్నాండేజ్ ఆధునిక మోహినీ అవతారంలో ఆదిపాడింది. మాధురీ దీక్షిత్ మాదిరి చెయ్యడం చాలా కష్తం అయినా నా వంతు ప్రయత్నం చేశాను. అంటూ జక్వేలిన్ ముందే చెప్పింది. చిత్ర బృందం విడుదల చేసిన వీడియో సాంగ్ చూసిన మాధురీ అభిమానులు మాత్రం చప్పరించేస్తున్నారు. జాక్వేలిన్ భావోద్వీగాలు పైకంటే అందాల ప్రదర్శన పై ఎక్కువ దృష్టి సారించాలనేది వారి అభిప్రాయం.