యూత్….యూత్…కావాలి

సైన్స్‌కు సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యత కాదని తల్లిదండ్రులు భావించేవారని.. ఈ ఆచారాన్ని మార్చాలనే ఎన్టీఆర్‌ మహిళా వర్శిటీని ప్రారంభిచారన్నారు. చిన్న చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలను నాంది పలుకుతాయన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత పాత్ర కీలకమని.. దేశానికి యువ శాస్త్రవేత్తలు అవసరమన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com