రక్తదానం ఆవశ్యం

అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మ‌ణి రక్తదానం చేశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. బ్రాహ్మ‌ణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘నేను, బ్రాహ్మ‌ణి మధ్యాహ్నం రక్తదానం చేశాం. మీరు 18 సంవత్సరాల నుంచి 90 రోజులకు ఓ సారి రక్తదానం చేస్తే.. 60 సంవత్సరాలు వచ్చే సరికీ 500 మందిని కాపాడగలుగుతారు. రక్తదానం చేయడం చాలా పవర్‌ఫుల్‌, సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం ’ అని ఉపాసన ట్వీట్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com