రష్యాలో శ్రీదేవి సినిమా

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముఖ్య పాత్ర పోషించిన మామ్‌ సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యాలో మామ్‌ను ‘మామా’ గా విడుదల చేస్తున్నారు. విడుదలకు ముందుగానే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రష్యన్‌ ఫలిం ఫెస్టివల్‌లో ప్రముఖంగా ప్రదర్శించనున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా రష్యాలో విడుదల చేయనున్న బాలీవుడ్‌ సినిమా ఇదే కావటం విశేషం. త‌న పిల్ల‌ల కోసం ఎలాంటి సాహ‌సానికైనా, ఎలాంటి అసాధార‌ణ పోరాటానికైనా సిద్ధ‌ప‌డే ఓ మాతృమూర్తి క‌థే మామ్ సినిమా.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com