రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

రాజస్థాన్ లో జరిగిన ఉప ఎన్నికలలో  విజయం సాధించిన కాంగ్రెస్  మాండలీగర్హ్ అసెంబ్లీ :- కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ దాఖర్ 7  వేళా ఓట్ల మెజార్టీతో విజయ బావుటా ఎగురవేశారు. ఆల్వాల్ లోక్సభ :- కాంగ్రెస్ అభ్యర్థి కరం సింగ్ 60 వేళా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అజ్మీర్ లోక్సభ :- కాంగ్రెస్ అభ్యర్థి రఘు షార్హ్మ 22 వేళా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com