రానా=రామ్మూర్తి నాయుడు

మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రానా నటించబోతున్నట్టు సమాచారం. బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్న 1900 కాలంలో ఐదు వేలకిపైగా మల్లయుద్ధం పోటీల్లో విజేతగా నిలిచి కలియుగ భీమగా పేరు తెచ్చుకొన్నారు కోడి రామ్మూర్తి నాయుడు. ఈ మల్లయోధుడి జీవితం ఆధారంగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో రానా కథానాయకుడిగా నటించబోతున్నట్టు తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com