రెహ్మాన్ నివాళి

ముంబయి ఉగ్రదాడుల మృతులకు నివాళిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ ఓ పాటను విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ… వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. 2008లో నవంబర్‌ 26న తాజ్‌ హోటల్‌, ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ పలు ప్రాంతాల్లో పాక్‌ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి ఏడేళ్లు నిండింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com