బ్రిటన్ లోని ప్రముఖ తెలుగు సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టాల్) అక్కడ నివసిస్తున్న తెలుగు విద్యార్దుల కోసం పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చే ఉపాద్యాయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మిగిలిన వివరాలను ఈ బ్రోచర్లో పరిశీలిచవచ్చు.