లాగి లెంపదెబ్బ కొట్టించుకున్న పాకిస్థాన్

పాకిస్థాన్‌ను ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే దేశంగా పరిగణిస్తూ గ్రే లిస్ట్‌లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నందుకు గానూ ఎఫ్‌ఏ‌టీఎఫ్‌(ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌) పాకిస్థాన్‌పై ఈ చర్య తీసుకోనున్నట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి షంషేద్‌ రంగంలోకి దిగారు. పారిస్‌లో జరుగుతోన్న ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com