లాభం తగ్గింది

దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్‌ గురువారం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను షేర్‌హోల్డర్లను కొంత నిరాశ పర్చాయనే చెప్పాలి. ఈ త్రైమాసికానికి నికరలాభం 3.6శాతం తగ్గి రూ.6,531 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.6,778కోట్ల నికర లాభం వచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com