లాస్ ఏంజిల్స్ లో దిగ్విజయంగా మనబడి సదస్సు


మనబడి ప్రతినిధుల ప్రాంతీయ సదస్సు లాస్ ఏంజల్స్ లో ఘనంగా నిర్వహించారు. మనబడి ఆద్వర్యంలో జరుగుతున్న తెలుగు బాషా తరగతుల నిర్వహణ తదితర విషయాల పై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించారు. మనబడి నిర్వాహకులు చామర్తి రాజు, దీనబాబు కొండుభట్ల , కూచిభొట్ల శాంతి, తోటపల్లి డామ్జి, తదితరుల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ తదితర ప్రాంతాల్లో మనబడి నూతన శాఖల ఏర్పాటు, తదితర విషయాలపై చర్చించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com