లైంగిక వేధింపులు

నృత్య పాఠశాల యజమాని అళగేశన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్‌స్టేషన్‌లో నటి అమలాపాల్‌ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్‌ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డాన్సింగ్‌ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీ నగర్‌లోని నృత్య పాఠశాలలో 3 రోజులుగా శిక్షణ పొందుతున్నానని, అక్కడ అళగేశన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com