వర్జీనియాలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం


వర్జీనియాలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవంలో ఏపీ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. మనబడి విద్యార్థినీ విద్యార్థులకు ఆయన పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం 63వ జనందినం జరుపుకుంటున్న మండలికి సిలికానాంధ్ర ప్రతినిధులు అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి యస్.వి.సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు డి.విజయభాస్కర్, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభట్లఆనంద్, మనబడి ప్రతినిధులు దీనబాబు కొండుభట్ల, చమర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com