వాల్ మార్ట్ వామన పాదం మోపనుంది

అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ భారత దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో మెజార్టీ షేరు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ చివరి కల్లా దీనికి సంబందించిన ఒప్పందం పూర్తవుతుందని ఈ విషయంలో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫ్లిప్ కార్డ్ లో 51శాతం లేదా అంతకన్నా ఎక్కువ షేర్ ను వాల్ మార్ట్ బిలియన్ డాలర్ల నుంచి పన్నెండు బిలియన్ డాలర్ల కోపు చెల్లించి కొనుగోలు చేయనుందని గత వారం ఓ మీడీయా ఏజెన్సీ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com