వెంకయ్యనాయుడు నిర్ణయమే కీలకం

భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.

ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ పర్యటన అర్ధంతరంగా ముగించుకొని హుటాహుటిన—– ఢిల్లీకి బయలుదేరారు.

దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానం నోటీసును వెంకయ్యకు శుక్రవారం (20వతేదీ) విపక్షాలు ఇచ్చాయి. ఇప్పుడు దీనిపై వెంకయ్య నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

సీజేఐ మీద ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి సంబంధించి ఆయన రేపు నిర్ణయం తీసుకుంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com