వైభవంగా సిలికానాంధ్ర ఉగాది వేడుకలు-చిత్రాలు


అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ సిలికానాంద్ర ఆద్వర్యంలో యునివర్సిటి ప్రాంగణంలో ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ అవధాన పండితుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఆద్వర్యంలో నిర్వహించిన అవధానం తెలుగు బాషా ప్రీయులను ఆకట్టుకుంది. ప్రముఖ కవి కిరణ్ ప్రభ ఈ అవధానానికి సంధాన కర్తగా వ్యవహరించారు. బేఏరియాలో ప్రముఖ వేద పండితుడు మారేపల్లి వెంకట శాస్త్రీ పంచాంగ శ్రవణం చేసారు. ఆహుతులకు ఉగాది పచ్చడిని అందించడంతో పాటు మంచి విందు భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసారు. సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఈ వేడుకలు జరిగాయి.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com