శక్తి పెరిగింది

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరోసారి తన సత్తా చాటింది. ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా-2017లో టాప్‌-100లో చోటు దక్కించుకుంది. ప్రియాంక చేస్తున్న అంతర్జాతీయ సినిమాలకు తోడు స్వచ్ఛంద కార్యక్రమాల వల్ల ఆమెకు ఆదరణ పెరిగిందని ఫోర్బ్స్‌ పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com