శ్రీవారి కోసం సాధారణ రద్దీ

🕉 ఈరోజు తేదీ 02.02.2018
శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,

🕉 సర్వదర్శనం కోసం 4
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🕉 సర్వదర్శనానికి 4-5 గంటల సమయం
పడుతుంది.

🕉 కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.

🕉 స్లాట్స్ మేరకు ఉ. 8 గం.
తరువాత నేరుగా దర్శనానికి
అనుమతిస్తారు.

🕉 ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు 2 గంటల సమయం
పడుతుంది.

🕉 నిన్న ఫిబ్రవరి 01 న
54,297 మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

🕉 నిన్న 19,939 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు.

🕉 నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 2.83 కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com