సత్యసాయి మంచినీటి పధకాన్ని ప్రారంభించిన పల్లె

రూ.2కోట్లతో నిర్మించిన సత్యసాయి మంచినీటి పధకాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పల్లె మాట్లాడుతూ స్వచ్చమైన తాగునీటితో సగం జబ్బులు దూరంగా ఉంటాయని, అంతటి ప్రాముఖ్యత ఉన్న నీటిని సత్యసాయి ట్రస్టు వారు అందించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి ప్రసాదరావు, ట్రస్టీ ఆర్.జె.రత్నాకరరావు తదితరులు పాల్గొన్నారు.
IMG_2538

IMG_2518

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com