సమయం తప్పక వస్తుంది

‘నేను నిక్కచ్చిగా ఉండే మనిషిని.. ఎవరికి భయపడను.. నాపై ఇప్పటికే 25 విచారణలు వేశారు.. ఏమీ నిరూపించలేకపోయారు.. ’ అని ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురంలో వ్యాఖ్యానించారు. మళ్లీ ఎల్లుండి అనంతపురం జిల్లాకు వస్తానని ప్రకటించారు. మూడు రోజుల పాటు ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు. పంటలు ఎండిపోకుండా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com