“సమరసింహం” దుస్థితి…పాపం

విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేజీహెచ్‌లోని అన్ని వార్డులను పరిశీంచారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌ వార్డు పక్కన ఉన్న ప్రత్యేక సెల్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని పరామర్శించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. అయితే ఆ వ్యక్తి వివరాలు తెలిసి అవాక్కయారు. ఆయన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత చెంగల వెంక ట్రావు అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఓ హత్య కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న చెంగల జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో వారం రోజులుగా కేజీహెచ్‌ లోని సెల్‌లో ఉంటూ చికిత్స పొందుతు న్నారని తెలుసుకున్నారు. ఆయనకు బెయిల్‌ రాలేదా అని వాకబు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com