సారాను కిడ్నాప్ చేస్తానాని బెదిరింపులు

మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారాను కిడ్నాప్‌ చేస్తానంటూ ఓ యువకుడు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు సమాచారం. నిందితుడ్ని పశ్చిమ్‌ బంగ మిద్నాపూర్‌కు చెందిన 32 సంవత్సరాల దేవ్‌ కుమార్‌ మిత్తిగా గుర్తించారు. అతను చదువు మధ్యలోనే ఆపేసి, ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం సచిన్‌ సహాయకులు ఒకరు ముంబయి పోలీసులను కలిసి అతనిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com