సింగపూర్‌లో శ్రీదేవి మైనపు విగ్రహం

అతిలోక సుందరి శ్రీదేవి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా వెండితెర మీద అలరిస్తున్న ఈ అందాల నటిపై అభిమానన్ని ఓ సింగపూర్ వ్యాపారి వినూత్నంగా చాటుకున్నాడు. తన రెస్టారెంట్ లో శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి ఈ అభిమాని ఇచ్చిన గౌరవంపట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లుగా తనను ఆధరిస్తున్న సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com