సింగపూర్ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో కుంకుమార్చన

వాసవీ క్లబ్‌ మెర్లియన్‌ ఆధ్వర్యంలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు 200 మందికి పైగా ఆర్యవైశ్యులు హాజరయ్యారు. దీనిలో భాగంగా వాసవీ మాత కుంకుమార్చన అనంతరం మహిళలు గీతాలాపన చేశారు. కుంకుమార్చనల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com