సింగ్,సోనియాలతో మోడీ భేటీ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ శీతాకాల సమావేశాల్లో జీటీఎస్ బిల్లుతో సహా పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ కీలక బిల్లులపై సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధాని ప్రతిపక్ష నేతలను కోరారు. బిల్లులో ఇరు సభలలో ఆమోదం పొందేలా చూడాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com