సిడ్నీలో ప్రవాసుల వనభోజనాలు


సిడ్నీలో నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్ కార్తీకమాస వనభోజనాలు పర్రమత్త పార్కులో ఘనంగా జరిగాయి. న్యూ సౌత్ వేల్స్ మల్టీ కల్చరల్ మినిస్టర్ రే విల్లియమ్స్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పర్రమత్త కౌన్సిలర్ సమీర్ పండేయ్, గ్లోబల్ ఉమెన్స్ నెట్వర్క్ సిడ్నీ ప్రెసిడెంట్ అరుణ చంద్రలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ డా.ప్రసాద్ తిపిర్నేని సభ్యులనుద్దేశించి అసోసియేషన్ కార్యక్రమాలను వివరించారు. కల్చరల్ కోఆర్డినేటర్ పుణ్య పాతూరి ఆధ్వరయంలో సాంక్సృతిక కార్యక్రమాలు అలరించాయి. యూత్ కోఆర్డినేటర్ రమ్య చౌదరి విందు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భరతనాట్యం చేసిన చిన్నారులకు బహుమతులు అందించారు. సురేష్ ఘట్టమనేని, అమర్నాథ్ కోడూరి, సుధాకర్ రెడ్డి నమ్మతా, గోవింద్ రెడ్డి ఉప్పలపాటి, శ్రీనివాస్ ఆవుల, కేశవా కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డారు.












More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com