సి విటమిన్ ప్రయోజనాలు

C-విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం అని, యాంటీ స్కర్వీ విటమిన్ అని అంటారు.
*ఉసిరి/ఇండియన్ గూస్‌బెర్రీ
*జామ-చవకగా అధికంగా లభించే పదార్థం
*టొమాటో
*ప్రపంచంలో సి విటమిన్ అధికంగా ఉండే ఫలం- ఉసిరి
*ఇది జంతు సంబంధ ఆహార పదార్థాలు (పాలు, గుడ్లు, మాంసం)లలో లభించదు. దీన్ని వేడి చేస్తే నశిస్తుంది.
*పేదవాడి ఆవు-మేక
*పేదవాడి కలప-వెదురు
*పేదవాడి సిగరెట్- బీడి
*పేదవాడి మాంసం- సోయాబీన్

***C విటమిన్ విధులు
*కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
*విరిగిన ఎముకలు అతికించడం
*గాయాలను మాన్పడం
*కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
*వైరస్ నిరోధకం
*గుండె లయను నియంత్రించడం
*యాంటీ క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
*వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
*ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
*కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.

***C విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు
*స్కర్వీ: చిగుళ్లు వాచి రక్తస్రావం జరగడం, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలడం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com