సీఎం చంద్రబాబుతో “ఆటా” ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. మే 31, జూన్ 1, 2 తేదీల్లో అమెరికాలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌ ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించామని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డి తెలిపారు. ముఖ్యామంత్రిని కలిసిన వారిలో ఆటా బోర్డు డైరెక్టర్ భువనేశ్ భుజాల, మరొక ప్రతినిధి తిరుపతి శ్రీధర్ ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com