సీవీ రామన్-మేరీ క్యూరీల జన్మదినం నేడు

💐1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జననం (మ.1932).

🌷1867 : ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం (మ. 1934).

🌹1888: ప్రముఖ శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం (మ.1970).

🥀1954 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.

🌺1978 : ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.

🌸1980 : భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.

🌻1981 : భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.

🌼2000 : సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న పురస్కార గ్రహీత సి.సుబ్రమణ్యం మరణం (జ.1910).

🍂2005 : సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.🍂💐🌼🌻🌸🌺🥀🌷🌹🌿☘🍀🍁🍃

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com