సుజనాచౌదరి దత్తగ్రామంలో ఎల్.ఈ.డీ వెలుగులు

ఎల్ఈడీ దీపాలను ఆదర్శ గ్రామ స్థాయిలో ఏర్పాటుచేయడం దేశంలోనే తొలిసారి అని కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లాలోని వీరులపాడు మండలం పొన్నవరం ఆదర్శగ్రామ ప్రమాణాల సాధనలో మరో ముందుడుగు వేసిందన్నారు. గ్రామానికి 235 ఎల్ఈడీ బల్బులన్నీ ఎంఐసీ ఎలకా్ట్రనిక్స్, ఎల్ఈడీ ఇండియా లిమిటెడ్ సరఫరా చేసిందని తెలిపారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్ మద్దతుతో ప్రతి ఇంటిలో ఎల్ఈడీ బల్బులను అమర్చామని ఆయన తెలిపారు. ఎల్ఈడీ బల్బుల వల్ల 45 నుంచి 55 శాతం విద్యుత పొదుపు జరుగుతుందని… 40 శాతం వరకూ కార్బన ఉద్గారాలు తగ్గిపోతాయని ఆయన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com