సూపర్ ఫుడ్ జాబితాలోకి గడ్డి

స్పైరులీనా ఒకరకం ఆల్గే జాతికి చెందిన మొక్క. నీటిలో పెరుగుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ మొక్క నుంచి ఆకుపచ్చనిపొడిని తయారుచేసి వాటితో బిస్కెట్లు వంటివి చేసి ప్రభుత్వ స్కూళ్లలో పంచుతున్నారు. తక్కువ ఖర్చుతో రక్తహీనతను ఎదుర్కొనేందుకు ఇలా చేస్తున్నారు. ఇదే జాబితాలోకి మునగ, గోధుమగడ్డి, బార్లీగడ్డి వంటివి ఇలా సూపర్‌ఫుడ్‌ రూపంలో, ఆకుపచ్చని పొడుల రూపంలో దొరుకుతున్నాయి. ఈ పొడులను బిస్కెట్లు, కేకులు, రొట్టెల తయారీలో కలిపి వాడుకోవచ్చు. కావాలంటే పాలల్లో, జ్యూసులతో కలిపి స్మూథీలుగా చేసుకోవచ్చు. మునగాకు పొడిని సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉంటే… దోసెల్లోకి వేసుకుని కూడా తినొచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com