సోషల్ మీడియా బానిసత్వం మాకొద్దు

పశ్చిమ్‌బంగాలో మ్యాట్రిమోనియల్‌ ప్రకటనల్లో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటివాటికి బానిసలుగా మారిన అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ఇష్టపడడం లేదనేది ఈ ప్రకటనల సారాంశం. ‘‘ మా అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి. తను పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు 18 నుంచి 22 ఏళ్లుండాలి. కనీసం ఇంటర్మీడియట్‌ పాసైతే సరిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఆ అమ్మాయి సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌కు బానిస అయ్యుండకూడదు’’ ఇదీ పశ్చి్మ్‌బంగాలోని ఒక మ్యాట్రిమోని ప్రకటన.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com