స్తంభంతో

కథానాయికలు అందంగా, ఫిట్‌గా ఉండటానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది భామలు యోగా సాధన చేస్తుంటారు. బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కూడా ఇవన్నీ చేస్తుంది. కానీ చాలామంది కథానాయికల కంటే ఫిట్‌గా కనిపిస్తుంది. దానికి కారణం పోల్‌ డ్యాన్స్‌. ఈ ముద్దుగుమ్మకు ఈ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. పోల్‌ పట్టుకొని శరీరాన్ని రబ్బరులా వంచుతూ జాక్వెలైన్‌ చేసే ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ‘ఎ జెంటిల్‌మన్‌’ చిత్రంతో వెండితెరపై తన పోల్‌ డ్యాన్స్‌ సొగసుల్ని చూపించిందీ భామ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com