స్మైలింగ్ స్టార్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. స్నేహారెడ్డి తమ కుమార్తె అర్హను మోకాళ్లపై ఎత్తుకుని కనిపించారు. పాప కెమెరాను చూస్తూ నవ్వులు చిందిస్తుంటే.. స్నేహారెడ్డి చిన్నారిని చూస్తూ మురిసిపోతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com