స్వలింగ సంపర్కం

కొత్త తరహా పాత్రలంటే నిత్యమేనన్‌కి చాలా ఇష్టం. రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలకు ఆమడ దూరం ఉంటుంది. అందుకే ఆమె చేతిలో తక్కువ సినిమాలున్నా, అవన్నీ వైవిధ్యభరితమైనవే. ప్రస్తుతం నిత్య ఓ ప్రయోగం చేయబోతోందట. తను ఓ చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా కనిపించబోతోందట. అది కూడా ఓ తెలుగు సినిమాలో. మరో నాయికతో కలిసి లిప్‌ లాక్‌ కూడా చేసిందట. ఆ నాయిక ఎవరు? ఆ సినిమా ఏమిటి? అనే వివరాలు తెలియాల్సివుంది. నిత్య నటిస్తున్న తెలుగు చిత్రం ‘అ’. అందులోనే రెజీనా, కాజల్‌లు కూడా నటిస్తున్నారు. బహుశా.. ఈ చిత్రంలోనే నిత్య ఈ ప్రయోగం చేయబోతోందేమో. ఇలాంటి సన్నివేశాల్ని సెన్సార్‌ ఏ మేరకు ఒప్పుకుంటుందో చూడాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com