హమ్మయ్యా… తితిదే చైర్మన్ ఎన్నిక పూర్తిచేసిన చంద్రబాబు

పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం.పెండింగ్ లో ఉన్న 108 నామినేటెడ్ పదవులను దశలవారీగా భర్తీకి గ్రీన్ సిగ్నల్. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే కార్పోరేషన్లు, నామినేటేడ్ పోస్టులు ఇస్తామన్న చంద్రబాబు. టి.టి.డి బోర్డు నియామకానికి 7 నెలల అనంతరం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి. టి.టి.డి పాలకమండలితో పాటు మరో 5 కార్పోరేషన్ల పదవుల భర్తీ దస్త్రాలపై సి.యం సంతకం చేసినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం అనంతరం సోమవారం నాటికి వెలువడనున్న జి.ఓ లు.

టి.టి.డి చైర్మన్ గా సి.యం రవిశంకర్ పేరు దాదాపు ఖరారు..?
టి.టి.డి బోర్డులో 21 మందికి అవకాశం.
ప్రతి జిల్లా నుండి ఒక్కొక్కరికి అవకాశం..
తెలంగాణా, తమిళనాడు, కర్నాటక లనుండి ఒక్కొక్కరికి అవకాశం..
ఎక్స్ అఫిషియో మెంబర్లు.
1.మన్ మోహన్ సింగ్,
2.వై.వి అనూరాధ.
3.అనిల్ కుమార్ సింఘాల్.

టి.టి.డి బోర్డు మెంబర్లుగా..
4. సుధా నారాయణ మూర్తి.
5. రాఘవేంద్ర రావు.
6.కోలా ఆనంద్.
7.ఆకుల సత్యనారాయణ, (ఎమ్మెల్యే.)
8.సండ్ర వెంకట వీరయ్య.
9. యనమల కృష్ణుడు.
10.కృష్ణమూర్తి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com