హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో “గోదావరి” రుచులు

అమెరికావ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న “గోదావరి” హోటళ్ల సంస్థ “స్పైసీ సలా” పేరిట మొబైల్ హోటల్‌ను ప్రారంభించింది. ఈ ఫుడ్ ట్రక్కుకు బోస్టన్‌లోని ప్రఖ్యాత హార్వార్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు గోదావరి సంస్థల వ్యవస్థాపకుడు కోగంటి కౌశిక్ తెలిపారు. గోదావరి రుచుల్లో ఎటువంటి రాజీ లేకుండా ఈ మొబైల్ ట్రక్కు ద్వారా మరిన్ని వినూత్న రుచులను అందిస్తున్నామని, హార్వార్డ్ వంటి విశ్వవిద్యాలయంలో తమ ట్రక్కును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com