హెచ్1బీ మోసం కేసులో గుంటిపల్లి వెంకట్ సహా నలుగురు ప్రవాసులకు జైలుశిక్ష

అక్రమంగా 100కు పైగా హెచ్1బీ పిటీషన్లు దాఖలు చేసిన మిలియన్ల డాలర్లను అర్జించిన ప్రవాసుడు గుంటిపల్లి వెంకట్, ఆయన భార్య సునీత గుంటిపల్లితో మరో ఇద్దరికి కాలిఫోర్నియా కోర్టు మూడేళ్ల జైలుశిక్షతో పాటు 5లక్షల డాలర్ల జరిమానాను విధించింది. 2019 జూన్ 14 లోపల వెంకట్ లొంగిపోవల్సిందిగా కోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు…https://www.uscis.gov/news/news-releases/uscis-efforts-lead-prison-sentence-fremont-business-owner-over-role-visa-fraud-conspiracy-and-other-crimes#.WysJJedSauM.gmail

tags: DS Soft, Equinett, Venkat Guntipalli, Sunitha Guntipalli, telugu fraud h1b, indians fraud h1b, tnilive, telugu news international, telugu crime news internationl

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com