హైదరాబాద్‌లో కొరియర్ పేరిట దండుపాళ్యం తరహా చోరీలు

మీకు‌ కొరియర్ వచ్చిందంటూ ఓ కలర్ ఫుల్‌ప్యాకెట్ మీదేనని తీసుకోండి అంటూ ప్యాకెట్ చూపిస్థారు..ఒక వేళ మీరు ఆ ప్యాకెట్‌కు ఆశ పడ్డారో? మీ ఇల్లు నిలువు దోపిడీ కావడం ఖాయం..ఒక్కొక్కరుగా వస్థారు ..గుంపుగా చేరి దోచేస్థారు? కొరియర్ గ్యాంగ్ దోపిడి వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్థోంది.. కాలింగ్ బెల్ కొడతారు..దానిపై వేలి ముద్రలు పడకుండా చెమటను తుడుచుకోవడానికి అన్నట్టుగా ఖర్చీఫ్ తీసి కాలింగ్ బెల్‌పై వున్న వేలి ముద్రలు చెరిపేస్థారు. మేడమ్ మీకు కొరియర్ వచ్చింది.గిఫ్ట్ ప్యాక్ ఇదిగో అంటూ తలుపు తెరిచి లోపలికి వెల్తాడు ఒకడు..పక్కన వాడితో పాటు వచ్చిన మహిళ పై ఫ్లోర్ లో స్టెప్స్ పైన వున్న వాళ్లను‌ లోపలికి‌పంపుతుంది..లోపలికెల్లిన గ్యాంగ్ దోపిడి క్షణాల్లో‌జరిగిపోతోంది..ఒక వేళ ఆలస్యం అయితే బయట వున్న లేడీ దొంగ కొరియర్ గ్యాంగ్ ను అలెర్ట్ చేయడానికి ఓ సామాన్య మహిళ దిక్కులు చూస్థూ వుంటుంది. ఇలా కొరియర్ గ్యాంగ్ అపార్ట్మెంట్ లు..ను టార్గెట్ చేసి దోపిడీ లకు పాల్పడుతున్నా..కొరియర్ గ్యాంగ్ వీడియోలు‌ ఫోటో లు హల్ చేస్థున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com