🍁చరిత్రలో నవంబర్ 18 🍁

భారత సరిహద్దు సైన్య దినోత్సవం.

💐1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.

💐1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు వి. శాంతారాం జననం (మ.1990).

🌺1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద రాజపక్స జననం.

🌸1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్‌ బోర్ మరణం (జ.1885).

🌷1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.

🌹1972 : భారత జాతీయ జంతువు గా పెద్దపులి ని స్వీకరించారు.

🌻1982 : పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు మరణం (జ.1904).💐🌻🌹🌷🌸🌺🥀🍃🍀🌿☘🍂🍁

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com