2020 వరకు ఆనంద్ పదవీకాలం పొడిగింపు

కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా ఉన్న కూచిభొట్ల ఆనంద్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీతో ముగిసింది. అయితే ఆనంద్‌కు ఈ పదవీకాలాన్ని 2020 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ నియామకం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తపరిచారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com