24 మంది మోసగాళ్ల కోసం ఐటీ ప్రకటన

దాదాపు రూ.490కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టిన 24 మంది వ్యక్తులు/సంస్థల పేర్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు బహిర్గతం చేశారు. ‘లిస్ట్‌ ఆఫ్‌ డిఫాల్టర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌’ టైటిల్‌తో ఈ పన్ను ఎగవేతదారుల పేర్లను అన్ని జాతీయ దినపత్రికల్లో ప్రకటనల కింద ముద్రించింది. కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టి అధికారులకు దొరక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com